Rakesh Jhunjhunwala: దోసె అంటే ఇష్టం.. కోట్లు విలువ చేసే బంగ్లాలు, కార్లు.. బిగ్‌బుల్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరొందిన రాకేష్ జున్‌జున్‌వాలా తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. కేవలం రూ.5వేలతో స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం ప్రారంభించిన ఆయన

|

Updated on: Aug 14, 2022 | 4:11 PM

స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరొందిన రాకేష్ జున్‌జున్‌వాలా తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు.  కేవలం రూ.5వేలతో స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం ప్రారంభించిన ఆయన భారతీయ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. మరి ఈ బిగ్‌బిల్ లైఫ్‌స్టైల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
2. రాకేష్ ఝున్‌జున్‌వాలా మంచి ఆహార ప్రియులు. తనకు దోసె అంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో తెలిపారు. అంతే కాకుండా  చైనీస్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో  తెలిపారు.

స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్‌గా పేరొందిన రాకేష్ జున్‌జున్‌వాలా తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. కేవలం రూ.5వేలతో స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం ప్రారంభించిన ఆయన భారతీయ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. మరి ఈ బిగ్‌బిల్ లైఫ్‌స్టైల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి. 2. రాకేష్ ఝున్‌జున్‌వాలా మంచి ఆహార ప్రియులు. తనకు దోసె అంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో తెలిపారు. అంతే కాకుండా చైనీస్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

1 / 5
 రాకేష్ ఝున్‌జున్‌వాలా మంచి ఆహార ప్రియులు. తనకు దోసె అంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో తెలిపారు. అంతే కాకుండా  చైనీస్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో  తెలిపారు.

2 / 5
ఇక తనకుపావ్ భాజీ అంటే చాలా ఇష్టమట. అయితే బయట దొరికే పావ్‌ భాజీలు పెద్దగా నచ్చలేదట. అందుకే తరచూ తన భార్యతో అడిగి మరీ పావ్‌ భాజీని తయారుచేయించుకునేవారట.

3 / 5
దాదాపు 19 కంపెనీలకు యజమాని అయిన రాకేష్ ఝున్‌జున్‌వాలా 1960లో హైదరాబాద్‌లో జన్మించారు.  ముంబైలో ఆయనకు చాలా ఇళ్లు ఉన్నాయని చెబుతున్నారు. మలబార్ హిల్స్‌లో రూ.176 కోట్ల విలువైన 6 ఫ్లాట్లను తీసుకున్నట్లు ఓ నివేదిక  పేర్కొంది. ఇది కాకుండా రాకేష్‌కు లోనావాలాలో ఖరీదైన బంగ్లా కూడా ఉంది. ఆస్తులను అమ్మడం, కొనడం చేసే ఈ బిగ్‌బుల్‌కు బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి.

4 / 5
స్టాక్ మార్కెట్‌లో ఫేమస్ అయిన రాకేష్ జున్‌జున్‌వాలా ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఇస్త్రీ కూడా చేయని చొక్కాతో ప్రధాని మోదీని కలిసిన ఆయన ఫొటోనే ఇందుకు నిదర్శనం. ఈ ఫొటోను చూసి చాలామంది ఆయనను ట్రోల్‌ చేశారు. అయితే వాటిని అంతే సింపుల్‌గా కొట్టిపారేశారాయన.

5 / 5
Follow us
ఈ ఫోటోలో పామును కనిపెడితే మీ ఐ ఫోకస్ అదుర్స్ అంతే..

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..

పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!

గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి

కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..

మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?

రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
రోహిత్‌ను పక్కన పెట్టండి.. టీ20 ప్రపంచకప్‌లో కేరళ కుర్రాడిని
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.