Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..

Vehicle Tires: వాహనాలలో ఉపయోగించే టైర్ల రంగు నలుపు రంగులో ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. కార్లలో ఉపయోగించే టైర్ల రంగు కొంత లేత గోధుమరంగు లేదా ఆఫ్-వైట్‌లో ఉండేవి..

|

Updated on: Mar 07, 2022 | 6:03 PM

Vehicle Tires: వాహనాలలో ఉపయోగించే టైర్ల రంగు నలుపు రంగులో ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. కార్లలో ఉపయోగించే టైర్ల రంగు కొంత లేత గోధుమరంగు లేదా ఆఫ్-వైట్‌లో ఉండేవి. తర్వాత టైర్ల తయారీ కంపెనీలు దాని తయారీ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాన్ని మార్చాయి. ఆ తర్వాత దాని రంగు మారింది. మరి టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసుకోండి.

1 / 5
మెంటల్ ఫ్లాస్ నివేదిక ప్రకారం.. టైర్లను తయారు చేసే సహజ రబ్బరు లేత గోధుమరంగు తెలుపు రంగులో ఉంటుంది. అందుకే ప్రారంభ దశలో ఉపయోగించిన టైర్లు కూడా లేత రంగులో ఉండేవి. టైర్‌ను బలంగా చేయడానికి జింక్ ఆక్సైడ్ ఉపయోగించబడింది. దీంతో టైర్లు బలంగా ఉంటాయి.

2 / 5
కంపెనీలు తర్వాత టైర్లను మరింతగా మెరుగుపరిచేందుకు మార్పులు చేశాయి. 1917లో మార్కెట్లో బ్లాక్ టైర్‌ల పరిచయం ప్రారంభమైంది. ఆ కాలంలో టైర్ల తయారీలో కార్బన్ ఉపయోగించబడింది. ఇలా కార్బన్‌ ఉపయోగించడం వల్ల రంగు నలుపు రంగులోకి మారింది

3 / 5
టైర్‌కు కార్బన్ జోడించడం వల్ల టైర్ బలోపేతం అవుతుంది. సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా రబ్బరు టైర్లు పగుళ్లు ఏర్పడతాయి. కానీ టైర్‌లో కార్బన్‌ను కలిపితే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది. దీని కారణంగా టైర్ల తయారీ సమయంలో కార్బన్‌ కలుపుతారని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

4 / 5
టైర్‌కు కార్బన్ జోడించినప్పుడు ఎక్కువ కాలం పాటు మన్నిక ఉంటుంది. వాహనాలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు గుంతలు, రాళ్లు ఉన్నా.. కార్బన్‌ కారణంగా టైర్లకు ఎలాంటి హాని జరగదు. టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు. అందుకే ఈ టైర్ల తయారీ పద్ధతిని అన్ని కంపెనీలు అనుసరించాయి.

5 / 5
Follow us
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన