Science Facts: కరెంట్‌ వైర్లపై కూర్చున్న పక్షులకు షాక్‌ ఎందుకు కొట్టదు? సైన్స్‌ రహస్యం ఇదే..

హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు నిలబడితే వాటికి కరెంట్‌ షాక్‌ ఎందుకు కొట్టదో తెలుసా? నిజానికి ఎలక్ట్రాన్లు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రవహించడాన్నే ఎలక్ట్రిక్ కరెంట్‌అని అంటారు. ఈ ఎలక్ట్రాన్లు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ తీగల సాయంతో..

|

Updated on: Nov 23, 2022 | 9:41 PM

హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు నిలబడితే వాటికి కరెంట్‌ షాక్‌ ఎందుకు కొట్టదో తెలుసా? నిజానికి ఎలక్ట్రాన్లు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రవహించడాన్నే ఎలక్ట్రిక్ కరెంట్‌అని అంటారు. ఈ ఎలక్ట్రాన్లు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ తీగల సాయంతో ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరుతాయి.

1 / 5
 ఎలక్ట్రాన్లు ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ వైపు ప్రయాణిస్తాయి. ఈ తీగలను మనుషులెవరైనా తాకితే షాక్‌ కొడుతుంది. ఐతే.. పక్షులకు ఎందుకు షాక్‌ కొట్టదంటే..

2 / 5
పక్షి విద్యుత్ వైర్‌పైన నిలబడినప్పుడు దాని రెండు కాళ్లు పాదాలకు ఈకలు ఉండవు. ఒక బొటనవేలు వెనుకకు, ఇతర మూడు పాయింట్లు ముందుకు ఉంటాయి. తీగపై వాలినప్పుడు కింద పడిపోకుండా తీగను గట్టిగా పట్టుకుంటాయి. అంతేకాకుండా.. పక్షి తన రెండు పాదాలను ఎలక్ట్రికల్ వైర్‌పై ఉంచినప్పుడు, వాటి కాళ్లకు సమానమైన విద్యుత్ సామర్థ్యం ఉంటుంది. అంటే ఒకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్‌లో ఉంటాయి. అందువల్ల ఎలక్ట్రాన్లు పక్షి శరీరం నుంచి ప్రవహించవు. ఎలక్ట్రాన్లు ప్రవహించకపోతే అక్కడ కరెంట్ సప్లైకాదు. అందుకే పక్షికి షాక్‌ కొట్టదు.

3 / 5
పొరపాటున అదే సమయంలో మరో విద్యుత్‌ తీగను పక్షి తాకితే.. ఆ తీగ భిన్నమైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కలిగివుంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ల ప్రసరణ జరిగి పక్షి మృతి చెందుతుంది.

4 / 5
మనుషులకు కూడా కరెంట్ షాక్‌ ఇలాగే కొడుతుంది. నేలపై నిలబడిన వ్యక్తికి షాక్‌ కొడితే.. ఆ వైర్‌లోని పొటెన్షియల్, కింద నేలపై పొటెన్షియల్ భిన్నంగా ఉంటుంది. దీంతో మన శరీరం లోంచి విద్యుత్ ప్రవహించి షాక్‌కు గురవ్వడం జరుగుతుంది.

5 / 5
Follow us
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’

బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!