Surya Grahan 2021: రింగ్ ఆఫ్ ఫైర్ అద్భుతం.. వివిధ దేశాల్లోని కనిపించిన సూర్యగ్రహణం ఇలా..

బుధవారం ఆకాశంలో అద్భుతం కనువిందు చేసింది. ఈ ఏడాది తొలిసారి సూర్యగ్రహణం( Solar Eclipse) ఇదే కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తున్నారు. వివిధ దేశాల్లో కనిపించిన సూర్యగ్రహణ అద్భుత చిత్రాలను ఇక్కడ చూడండి.

|

Updated on: Jun 10, 2021 | 10:01 PM

కెనడియన్ ప్రావిన్స్ అంటారియోలో ఉత్తరాన టోబెర్మోరీ పర్వతాల మీదుగా కనిపించిన సూర్యగ్రహణం

కెనడియన్ ప్రావిన్స్ అంటారియోలో ఉత్తరాన టోబెర్మోరీ పర్వతాల మీదుగా కనిపించిన సూర్యగ్రహణం

1 / 5
న్యూజెర్సీలో కనిపించిన అద్భుతం

న్యూజెర్సీలో కనిపించిన అద్భుతం

2 / 5
అమెరికాలోని మిషిగన్ సమీపంలో ఇలా..

అమెరికాలోని మిషిగన్ సమీపంలో ఇలా..

3 / 5
కెనడాలోని ఒట్టావా నదిలోని పార్లమెంటు హిల్ మీదుగా...

కెనడాలోని ఒట్టావా నదిలోని పార్లమెంటు హిల్ మీదుగా...

4 / 5
కెనడాలోని అంటారియోలో కన్పించిన సూర్యగ్రహణం

కెనడాలోని అంటారియోలో కన్పించిన సూర్యగ్రహణం

5 / 5
Follow us