GISAT-1: జీఐశాట్-1 శాటిలైట్ ప్రయోగం వాయిదా.. ప్రకటించిన ఇస్త్రో.. వాయిదాకు కారణమదేనా?

GISAT-1 జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగాన్ని గతేడాది మార్చి5వ తేదీనే నింగిలోకి పంపాల్సి ఉంది. కానీ ఇతర కారణాల చేత అప్పుడు ప్రయోగాన్ని నిలిపివేశారు.

|

Updated on: Mar 28, 2021 | 1:23 AM

భూమి పరిశీలన కోసం రూపొందించిన జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్త్రో శనివారం ప్రకటించింది.

1 / 5
శాటిలైట్‌లో స్వల్ప సమస్యలు తలెత్తాయని, ఆ కారణంగా ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్త్రో అధికారులు తెలిపారు.

2 / 5
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా ఈనెల 28వ తేదీన ఈ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్త్రో నిర్ణయించింది.

3 / 5
తాజా నిర్ణయంతో ఈ ఉపగ్రహాన్ని ఏప్రిల్ 18వ తేదీన ప్రయోగించే అవకాశం ఉందని ఇస్త్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

4 / 5
వాస్తవానికి ఈ జీఐశాట్-1 ఉపగ్రహ ప్రయోగాన్ని గతేడాది మార్చి5వ తేదీనే నింగిలోకి పంపాల్సి ఉంది. కానీ ఇతర కారణాల చేత అప్పుడు ప్రయోగాన్ని నిలిపివేశారు.

5 / 5
Follow us
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది

టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే

KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..

టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు

ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..

విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం

కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్