India – France Space Mission: మరోసారి చేయికలిపిన ఇండియా-ఫ్రాన్స్.. స్పేస్‌ మిషన్‌కు శ్రీకారం..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇస్త్రోలో ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా దేశం చేపట్టే అంతరిక్ష ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్న ఫ్రెంచ్ కంపెనీలు..

|

Updated on: Mar 21, 2021 | 4:59 PM

 ద్వైపాక్షి అంతరిక్ష సహకార ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్-ఇండియా సంయుక్తంగా మూడవ సారి శాటిలైట్ మిషన్‌ను చేపడుతున్నామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఫ్రాన్స్ అతిపెద్ద భాగస్వామ్య దేశం అని పేర్కొన్నారు.

1 / 10
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇస్త్రోలో ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా దేశం చేపట్టే అంతరిక్ష ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఫ్రెంచ్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఇస్త్రో చైర్మన్ కె శివన్ చెప్పారు.

2 / 10
ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సిఎన్ఇఎస్ ఉమ్మడిగా రెండు స్పేస్ మిషన్లను చేపట్టాయి. 2011లో ‘మెఘా-ట్రోపిక్స్’ ను, 2013 లో ‘సారాల్-అల్టికా’ ను చేపట్టాయని, ప్రస్తుతం మూడవ మిషన్ కోసం కలిసి పని చేస్తున్నామని శివన్ చెప్పుకొచ్చారు.

3 / 10
థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజర్, టీఆర్ఐఎస్‌హెచ్ఎన్ఏ (హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్‌మెంట్ కోసం థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్) తో భూమిని పరిశీలించేందుకు శాటిలైట్ మిషన్‌ను చేపట్టేందుకు ఇస్రో, సిఎన్‌ఇఎస్ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేశాయని, ఈ మిషన్ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.

4 / 10
ఇది మాత్రమే కాకుండా అంతరిక్ష కార్యకలాపాలలో భాగంగా శాస్త్రీయ పరికరాల కోసం, వసతి కల్పన కోసం భారత్, ఫ్రాన్స్ ఉమ్మడి ప్రయోగాలు చేస్తున్నాయని శివన్ వెల్లడించారు.

5 / 10
‘ఇండో-ఫ్రెంచ్’ అంతరిక్ష సహకారం.. అంతరిక్ష పరిశోధన మరియు మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమంతో సహా పలు డొమైన్లలోకి విస్తరిస్తుందని శివన్ చెప్పారు.

6 / 10
ఇస్త్రో చేపడుతున్న ఓషియన్‌శాట్-3 ఉపగ్రహంతో అనుసంధానం కోసం ‘ఏఆర్‌జిఓఎస్’ పరికరాన్ని ఫ్రాన్స్ సీఎన్ఈఎస్ అందిస్తోందని చెప్పారు. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తి అయ్యాయని ఇస్త్రో చైర్మన్ వెల్లడించారు. ఇప్పటికే ఈ పరికరం బెంగళూరుకు తరలించడం జరిగిందన్నారు.

7 / 10
‘నావిక్’ (భారతదేశం అభివృద్ధి చేసిన, నిర్వహించే స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ) రిఫరెన్స్ స్టేషన్‌ను ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేయడం, భారతదేశంలో సిఎన్ఇఎస్ 'సింటిలేషన్' రిసీవర్లను స్థాపించడంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందన్నారు.

8 / 10
ఇస్రో-సిఎన్ఎస్ హెచ్ఎస్‌పి (హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్) వర్కింగ్ గ్రూప్ మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వైద్య అంశాలపై అనేక చర్చలు జరిపిందని, మరియు అంతరిక్ష ఔషధ రంగంలో సహకారాన్ని లాంఛనప్రాయంగా అమలు చేయడానికి ఒక విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగిందని ఇస్త్రో అధికారులు తెలిపారు.

9 / 10
అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సంస్కరణలతో, ఇండో-ఫ్రెంచ్ అంతరిక్ష సహకారంతో పాటు.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలతో ఘనమైన అభివృద్ధి జరుగుతుందని ఇస్త్రో చైర్మన్ శివన్ చెప్పుకొచ్చారు. అనేక ఫ్రెంచ్ కంపెనీలు ఈ రంగంలో సంస్కరణలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

10 / 10
Follow us
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..

3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. అయినా టెన్త్‌లో

మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? హ్యాకింగ్‌కు గురైనట్లే

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

బెంగళూరు, పంజాబ్ తర్వాత ప్లే ఆఫ్స్‌కి దూరమైన మరో జట్టు

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..