Rare Meteorite : భూమిపై పడిన అరుదైన ‘ఉల్క’.. విశ్వం పుట్టుక రహస్యాన్ని చెప్పేస్తుందా?..

Rare Meteorite : భూమిపై పడిన అరుదైన ‘ఉల్క’.. విశ్వం పుట్టుకను అధ్యయనం చేయొచ్చంటున్న శాస్త్రవేత్తలు..

|

Updated on: Mar 16, 2021 | 1:20 PM

లండన్‌లోని ఓ ఇంటి ఆవరణలో ఆకాశం నుంచి ఉల్క పడింది

1 / 7
ఆకాశం నుంచి జారిపడిన ఈ ‘ఉల్క’ ను అరుదైన శిలాజంగా నేచురల్ హిస్టరీ మ్యూజియం పేర్కొంది.

2 / 7
ఇది సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

3 / 7
దాదాపు 300 గ్రాముల బరువున్న ఈ ఉల్క శిలాజాన్ని కోట్స్‌వోల్డ్ పట్టణం వించ్‌కోంబే నుండి శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు.

4 / 7
ఈ శిలాజం కార్పొనేషియస్ కొండ్రైట్‌తో ఏర్పడిందని లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది.

5 / 7
కార్బోనేషియస్ కొండ్రైట్‌తో ఏర్పడిన ఉల్కలు చాలా అరుదైనవి అని, వీటి ద్వారా సౌర వ్యవస్థ పుట్టుక, నీరు, జీవన నిర్మాణం, గ్రహాల ఏర్పాటు, అనేక అంశాలను తెలుసుకోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

6 / 7
కార్బోనేషియస్ కొండ్రైట్స్‌తో ఏర్పడిన ఈ శిలాజంలో జీవుల పుట్టుకకు అవసరమైన అమైనో ఆమ్లాలు, ఇతర పదార్థాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

7 / 7
Follow us
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..