Mini Human Heart: వైద్య రంగంలో మరో అద్భుతం.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సరికొత్త ఆవిష్కరణ..

|

Updated on: May 24, 2021 | 6:50 PM

సైన్స్ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు.

1 / 7
ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ సృష్టించని అత్యంత చిన్న కృత్రిమ ‘గుండె’ను శాస్త్రవేత్తలు సృష్టించారు.

2 / 7
ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తల బృందం ఈ మినీ డుండెను అభివృద్ధి చేశారు.

3 / 7
25 రోజుల పిండం మాదిరిగా ఉన్న ఈ మినీ గుండె.. నువ్వుల విత్తన ఆకారంలో ఉంది.

4 / 7
ఈ మినీ గుండె సహాయంతో పిండస్థ దశలో గుండె జబ్బుల రహస్యం తెలుసుకునే అవ‌కాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

5 / 7
12 సంవత్సారాల మా కృషి ఫ‌లించిందని, ఈ మినీ హార్ట్ త‌యారు చేయడం కోసం మూడు నెల‌లుగా ల్యాబ్‌లోనే ఉన్నామ‌ని సైంటిస్ట్ డాక్టర్ సాషా మెండ్జన్ పేర్కొన్నారు.

6 / 7
దీని తయారీకి అయ‌స్కాంత‌, ద్రవ లెవిటేష‌న్ ప‌ద్ధతుల‌ను ఉప‌యోగించామ‌ని, దీని వలన గుండె ప‌ని సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని మెండ్జన్ చెప్పుకొచ్చారు.

7 / 7
Follow us
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?