Rice Bran Oil: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా? ఐతే ఈ ఆయిల్‌తో వారానికి రెండు సార్లు ఇలా చేయండి..

వంటల్లో ఉపయోగించే వివిధ నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెను వంటకు మాత్రమేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా? ..

|

Updated on: Sep 07, 2022 | 10:23 AM

వంటల్లో ఉపయోగించే వివిధ నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెను వంటకు మాత్రమేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా?

1 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. చిట్లిన జుట్టుతో బాధపడేవారు రైస్ బ్రాన్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.

2 / 5
సూర్యుని నుంచి వచ్చే హానికర కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. రెండు చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్‌ను చర్మంపై వేసుకుని.. ఈ నూనెను చర్మం పీల్చుకునేంత వరకు మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మంపై సహజ సన్‌ స్క్రీన్‌గా పనిచేస్తుంది.

3 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ నూనెతో రిమూవర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిత్‌తో కళ్ల కింద మసాజ్ చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. ఇది కళ్ల కింద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, క్రమంగా వాపు, నల్ల మచ్చలు తగ్గుతాయి.

4 / 5
రైస్ బ్రాన్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. 2-3 చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని మీ జుట్టుకు మసాజ్ చేసుకుని, కొంత సమయం తర్వాత తలస్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా జుట్టు తెల్లబడకుండా నివారించవచ్చు.

5 / 5
Follow us
తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..

జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..

ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..