Priyanka Chopra Birthday 2022: ‘మిస్ వరల్డ్ అవుతానని నా చిన్నతనంలో ఎప్పుడూ అనుకోలేదు’

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పుట్టిన రోజు నేడు (జులై 18). 39 ఏళ్లు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్‌, హాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ప్రియంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. ప్రియాంక బర్త్‌డే సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలు మీకోసం..

|

Updated on: Jul 18, 2022 | 11:31 AM

1 / 5
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎదుగుతానని,  హాలీవుడ్‌లో అడుగులు వేస్తానని ఎప్పుడూ అనుకోలేదని తెల్పింది. ప్రియాంక చోప్రా చిన్ననాటి ఫొటో ఇది.

2 / 5
చదువు పూర్తయ్యాక ప్రియాంక చోప్రా మోడలింగ్ ప్రారంభించింది. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత, మిస్‌ వరల్డ్ పోటీలో  ఇటాలియన్ బ్యూటీని ఓడించి, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.

3 / 5
ప్రపంచ సుందరైన తర్వాత ప్రియాంక చోప్రా హిందీ సినిమాల వైపు మొగ్గుచూపింది. The Hero: Love Story of Spy చిత్రంతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఈ చిత్రానికి గానూ ప్రియాంక ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఈ మువీ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.

4 / 5
సాత్ ఖూన్ మాఫ్, బర్ఫీ వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రియాంక పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం వరుస హాలీవుడ్ మువీ ఆఫర్లతో ప్రియంక చోప్రా జోరు చూపిస్తోంది.

5 / 5
Follow us
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..