గుజరాత్ పంచాయతీ ఎన్నికలు 2021 : స్థానికల సంస్థల్లో ప్రశాంతంగా పోలింగ్.. భారీగా తరలివచ్చిన ఓటర్లు

Gujarat civic polls 2021 : గుజరాత్ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 980 సీట్లు, 231 తాలూకా పంచాయతీలలో 4774 సీట్లు, 81 మునిసిపాలిటీల్లో 2720 సీట్లతో సహా మొత్తం 8,474 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

| Edited By: Team Veegam

Updated on: Mar 01, 2021 | 2:42 PM

గుజరాత్ పంచాయతీ, మున్నిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 31 జిల్లా పంచాయతీలు, 214 తాలూకా పంచాయతీలు మరియు 81 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

1 / 9
గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు

2 / 9
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వృద్దురాలికి పోలీసులు సాయంగా నిలిచారు.

3 / 9
పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

4 / 9
పోలింగ్‌ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు.

5 / 9
ఉదయం ఏడు ముప్పై గంటల నుండి ప్రజలు ఓటింగ్ కోసం క్యూలలో నిలబడ్డారు. కరోనా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

6 / 9
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎదురు చూస్నున్న మహిళలు..

7 / 9
ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కడి వార్డ్ నెంబర్ 4 లోని జాన్ సువిద కేంద్రంలో నితిన్ పటేల్ ఓటు వేశారు. నితిన్ పటేల్ తన భార్య సులోచనబెన్ పటేల్, కుమారుడు సన్నీ పటేల్‌తో కలిసి ఓటు వేశారు.

8 / 9
31 జిల్లాల్లో 980 సీట్లు, 231 తాలూకా పంచాయతీలలో 4774 సీట్లు, 81 మునిసిపాలిటీల్లో 2720 సీట్లతో సహా మొత్తం 8,474 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

9 / 9
Follow us