Visakhapatnam municipal elections : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Visakhapatnam municipal elections : విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు

|

Updated on: Mar 10, 2021 | 12:08 PM

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ దంపతులు

1 / 9
మున్సిపల్  ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు

2 / 9
మున్సిపల్  ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, అతని తనయుడు

3 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

4 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

5 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో  తన ఓటు  హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

6 / 9
ఓటు వేస్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

7 / 9
ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

8 / 9
ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి,  విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు.  విశాఖ నగరపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  విశాఖ స్టీల్‌ ప్లాంటును  రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని గంటా డిమాండ్‌ చేశారు.

9 / 9
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..