Kurnool’s Orvakal Airport : ఏపీ న్యాయ రాజధానిలో ఎయిర్ పోర్ట్ ప్రారంభం, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరును ప్ర‌క‌టించిన సీఎం

Kurnool's Orvakal Airport : 25 మార్చి 2021 ఈ రోజు కర్నూలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు...

|

Updated on: Mar 25, 2021 | 6:51 PM

ఇంత వరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండే ఈ కర్నూలు జిల్లాలో ఇక మీదట నుంచి విమాన ప్రయాణం కూడా జరుగబోతుందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. రూ.110 కోట్లతో ఏడాదిన్నరలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును పూర్తిచేశామన్నారు జగన్‌.

1 / 7
తొలి దశ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళిగా.. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

2 / 7
ఈనెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని, ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులు మొదలవుతాయని సీఎం స్పష్టం చేశారు.

3 / 7
ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునే విధంగా ఎయిర్‌పోర్టులో సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు సీఎం జగన్‌. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలు ఉంటే, కర్నూలు 6వ విమానాశ్రయం కాబోతుందని సీఎం తెలిపారు.

4 / 7
 ఏపీలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఎయిర్‌పోర్టులు ఇప్పటికే సర్వీసులు అందిస్తున్నాయని సీఎం గుర్తు చేశారు.

5 / 7
ఈ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మనందరం నిర్మించుకోబోతున్న న్యాయరాజధానిలో మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాలను కలిపే ఎయిర్‌పోర్టుగా నిలబడుతుందని జగన్‌ పేర్కొన్నారు.

6 / 7
ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి  హాజరైన అశేష జనవాహిని

7 / 7
Follow us
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..

టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్

సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే

మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?

ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా

టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్

ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..