Period Bloating: పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుందా..? వీటిని తినండి

Period Bloating: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. ఈ కారణంగా కడుపులో నొప్పి, తిమ్మిరి ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పీరియడ్స్..

|

Updated on: Aug 11, 2022 | 2:21 PM

Period Bloating: చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. ఈ కారణంగా కడుపులో నొప్పి, తిమ్మిరి ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పీరియడ్స్ సమయంలో ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడే మహిళలు తమ ఆహారంలో అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. మ‌హిళ‌లు ఏయే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకుందాం.

1 / 5
కివి: కివిలో ఎసిటినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని పోగొట్టడానికి ఇది పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీరు కూడా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

2 / 5
క్యాప్సికం:-ఇందులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది ఉబ్బరం నుండి ఉపశమనం అందించడానికి పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం ఉంటే, మహిళలు కూడా క్యాప్సికంను డైట్‌లో చేర్చుకోవచ్చు.

3 / 5
నీరు ఎక్కువగా తాగాలి: పీరియడ్స్ సమయంలో పుష్కలంగా నీరు తాగాలి. ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగంగా ఉంటుంది. రోజుకు 7 నుండి 8 గ్లాసుల నీరు తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం పొందడమే కాకుండా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

4 / 5
ఆకు కూరలు: పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరం వల్ల ఇబ్బంది పడుతుంటే, ఆకు కూరలను ఎక్కవగా తినండి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే ఉబ్బరాన్ని దూరం చేస్తుంది.

5 / 5
Follow us
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!