డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండ్లు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

Diabetes Patients : పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ డయాబెటీస్ పేషెంట్లు తినకుండా ఉండవలసిన కొన్ని పండ్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

|

Updated on: May 13, 2021 | 10:02 AM

పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకుండా ఉండవలసిన కొన్ని పండ్లు ఉన్నాయి. ఈ పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

1 / 5
వేసవిలో పుచ్చకాయ తినడం మంచిది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినడం మానుకోవాలి.

2 / 5
 రోగనిరోధక శక్తిని పెంచడానికి కివి తినడం మంచిది. కానీ ఒక కప్పు కట్ కివిలో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు హానికరం.

3 / 5
వేసవిలో మామిడిని ఎంతో ఉత్సాహంగా తింటారు. కానీ ఒక కప్పు మామిడిలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తినకూడదు.

4 / 5
వేసవిలో చెర్రీస్ చిరుతిండిగా తింటారు. ఒక కప్పు చెర్రీలో 20 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మీ చక్కెర స్థాయిలను పెంచుతుంది. వైద్యుడి సలహా మేరకే తీసుకోవాలి.

5 / 5
Follow us