Test Records: 7 సెంచరీలు.. 1768 పరుగులు.. బద్దలైన 101 ఏళ్ల రికార్డ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Pakistan vs England: రావల్పిండిలో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ పిచ్‌పై జరిగిన చారిత్రాత్మక మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ జట్టు 101 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

|

Updated on: Dec 06, 2022 | 6:33 AM

క్రికెట్‌లో ఒక సామెత ఉంది. రికార్డులు సృష్టించిన వెంటనే వాటిని బద్దలు కొట్టాలి అని ఉంటుంది. ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రావల్పిండి టెస్టులో అలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేయగా, ఈ మ్యాచ్‌లో 101 ఏళ్లుగా బ్రేక్ చేయకుండా ఉన్న ఓ రికార్డును బద్దలైంది.

1 / 5
ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 1768 పరుగులు చేయడం ప్రపంచ రికార్డుగా నిలిచింది. టెస్టుల్లో 1768 పరుగులు చేయడం ద్వారా 101 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

2 / 5
1921లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో మొత్తం 1753 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందింది. అయితే ఇప్పుడు 101 సంవత్సరాల తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయింది.

3 / 5
రావల్పిండి టెస్టులో మొత్తం 7 సెంచరీలు నమోదయ్యాయి. ఇది ఏ టెస్ట్ మ్యాచ్ ఫలితాల పరంగా చూసినా ప్రపంచ రికార్డుగానే నిలిచింది. అంతకుముందు 1921లో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో 5 సెంచరీల రికార్డు ఉంది.

4 / 5
అదే విధంగా రావల్పిండిలో టెస్టు గెలవడం ఇంగ్లండ్‌కు మరో రికార్డును సొంతం చేసుకుంది. మొత్తం 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ పాక్ గడ్డపై టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. అలాగే, 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ చేరుకుంది.

5 / 5
Follow us
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!