
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎక్కువగా పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి సాల్వ్ చేయడానికే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇది మీ మైండ్ పవర్‌ను పెంచడమే కాకుండా, మీ దృష్టి నైపుణ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ఇక ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్స్ వారికి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

ఈ బ్రెయిన్ టీజర్, ఆఫ్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడం వలన కలిగే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి ఎక్కువగా మానసిక ఆనందాన్ని అందిస్తాయి. అందుకోసమే మీ కోసం క్రేజీ ఆఫ్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం. దానిని ఎవరు త్వరగా సాల్వ్ చేస్తారో చూసేద్దాం పదండి.

మీకు పైన ఫోటో కనిపిస్తుంది కదా.. అందులో అన్ని వరసల్లో 61 అంకెలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలోనే ఒక వరసలో 91వ అంకె కూడా ఉంది. దానిని ఎవరైతే 5 సెకన్లలో గుర్తిస్తారో వారు చాలా తెలివైన వారే కాకుండా, మంచి దృష్టి నైపుణ్యం ఉన్నవారు. మరి ఇంకేంటి, ఆన్సర్ ఎక్కడుందో గుర్తించండి.

ఎంటీ ఎంత ట్రై చేసినా, మీకు పై ఫొటోలో 91 కనిపించడం లేదా? ఇంకా వెతుకుతూనే ఉంటున్నారా? అయితే కంగారు పడాల్సిన పని ఏం లేదు? మీ కోసం సమాధానం కూడా చెప్పేస్తున్నాం.

మీకు ఇచ్చిన పై ఫొటోలో లాస్ట్ నుంచి రెండో లైనులో రెండోది 91. ఇదే సమాధానం. ఇక ఈ మధ్య ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును మెరుగు పరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.