AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు చాలా ఇంటలీజెంట్ అనుకుంటున్నారా.. అయితే ఈ ఫొటోలోని 91 ఎక్కడుందో గుర్తించండి మరి!

చాలా మంది ఇష్టపడే గేమ్స్‌లలో బ్రెయిన్ టీజర్, పజిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య చాలా మంది పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ పరిష్కరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ రోజు అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం, దాని గురించి తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Nov 05, 2025 | 5:24 PM

Share
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎక్కువగా పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి సాల్వ్ చేయడానికే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇది మీ మైండ్ పవర్‌ను పెంచడమే కాకుండా, మీ దృష్టి నైపుణ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. ఇక ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్స్ వారికి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

1 / 5
ఈ బ్రెయిన్ టీజర్, ఆఫ్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడం వలన కలిగే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి ఎక్కువగా మానసిక ఆనందాన్ని అందిస్తాయి. అందుకోసమే మీ కోసం క్రేజీ ఆఫ్టికల్ ఇల్యూషన్‌ తీసుకొచ్చాం. దానిని ఎవరు త్వరగా సాల్వ్  చేస్తారో చూసేద్దాం పదండి.

2 / 5
మీకు పైన ఫోటో కనిపిస్తుంది కదా.. అందులో అన్ని వరసల్లో 61 అంకెలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలోనే ఒక వరసలో 91వ అంకె కూడా ఉంది. దానిని ఎవరైతే 5 సెకన్లలో గుర్తిస్తారో వారు చాలా తెలివైన వారే కాకుండా, మంచి దృష్టి నైపుణ్యం ఉన్నవారు. మరి ఇంకేంటి, ఆన్సర్ ఎక్కడుందో గుర్తించండి.

3 / 5
ఎంటీ ఎంత ట్రై చేసినా, మీకు పై ఫొటోలో 91 కనిపించడం లేదా? ఇంకా వెతుకుతూనే ఉంటున్నారా? అయితే కంగారు పడాల్సిన పని ఏం లేదు? మీ కోసం సమాధానం కూడా చెప్పేస్తున్నాం.

4 / 5
మీకు ఇచ్చిన పై ఫొటోలో లాస్ట్ నుంచి రెండో లైనులో రెండోది 91. ఇదే సమాధానం. ఇక ఈ మధ్య ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును మెరుగు పరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

5 / 5
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?