New Feature In WhatsApp: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌… ఇకపై వీడియో పంపే ముందు..

New Feature In WhatsApp: కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా వాట్సాప్‌కు వ్యతిరేక పవనాలు వీచిన విషయం తెలిసిందే. అయితే యూజర్లను తన నుంచి దూరం కాకుండా చూసుకోవడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే మ్యూట్‌ వీడియో అనే ఫీచర్‌ను..

|

Updated on: Mar 03, 2021 | 7:23 AM

 ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్‌ మొదటివరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు.

1 / 6
ఇటీవల కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొస్తుందన్న నేపథ్యంలో వాట్సాప్‌పై కాస్త వ్యతిరేక పవనాలు వీచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్‌ యూజర్లను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది.

2 / 6
ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

3 / 6
ఇప్పటి వరకు వీడియోలు స్టేటస్‌లో సెండ్‌ చేసే సమయంలో అనవసరమైన ఆడియో కూడా అవతలి వ్యక్తులకు వెళ్లేవి. అయితే ఈ కొత్త ఫీచర్‌తో ఆడియోను నిలిపివేయొచ్చు.

4 / 6
'మ్యూట్‌ వీడియో' ఫీచర్‌తో అనవసరమైన ఆడియోను తీసేసి సంబంధిత వీడియోను మాత్రమే పంపుకునే అవకాశం లభించింది.

5 / 6
ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావాలంటే వాట్సాప్‌ను ఓసారి అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుందని వాట్సాప్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

6 / 6
Follow us