Ketaki Chithale: సినీనటి కేతకి చితాలేపై సిరా చల్లిన ఎన్సీపీ కార్యకర్తలు..!

Ketaki Chithale: ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్​పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరాఠి నటి కేతకి చితాలేని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

|

Updated on: May 15, 2022 | 7:27 AM

శరద్ పవార్​పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరాఠి నటి కేతకి చితాలేని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

1 / 6
 ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్పీపీ కార్యకర్తలు ఆమెపై సిరా చల్లారు. కోడిగుడ్లతో కొట్టడానికి ప్రయత్నించారు.

2 / 6
ఆమె అరెస్టు నేపథ్యంలో కలాంబోలీ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై దాడి చేసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

3 / 6
ఎన్సీపీ కార్యకర్తలు సైతం ఆ నటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతిపత్రాన్ని ఇచ్చారు.

4 / 6
ఆదివారం ఆమెని కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

5 / 6
పోలీసుల అదుపులో ఉన్న కేతకి చితాలే నవ్వుతూ కనిపించింది.

6 / 6
Follow us
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..

రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు

మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?

తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్

మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??

ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు