Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. అయితే ఈ అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ఈ రోజుల్లో ఆహారాన్ని తీసుకునే విధానంలో మార్పు అనేది ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ అలవాటు శరీరంలో ఎలాంటి సమస్యలను కలిగిస్తుందో తెలిస్తే..ఇకపై రాత్రి భోజనం అస్సలు ఆలస్యం చేయరు..

|

Updated on: Nov 26, 2022 | 9:27 PM

రాత్రి 8 గంటల్లోపే డిన్నర్  చేసేయ్యాలి. వైద్యులు, ఆహార నిపుణులు ఇదే చెబుతున్నారు. కానీ, ప్రజలు రాత్రిపూట ఆహారం తీసుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అది కూడా ఒక రకమైన ఫ్యాషన్‌గా మారింది. ఈ మార్పు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

1 / 5
నిజానికి, డిన్నర్ టైమింగ్‌ని ట్యాంపరింగ్ చేయడం పొరపాటు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి 8 గంటల లోపు ఆహారం తీసుకోవాలి.  నిద్ర, ఆహారం మధ్య 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేస్తేనే జీవక్రియ బాగా పనిచేస్తుంది.

2 / 5
రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం చెడ్డ విషయం కాదు. కానీ అది అలవాటుగా మారితే సమస్యలు పెరుగుతాయి. ఈ స్థితిలో ఆహారం జీర్ణం కాదు. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3 / 5
ఇది కాకుండా, ఆలస్యంగా ఆహారం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పాడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేసే అలవాటు వల్ల దినచర్య దెబ్బతింటుంది. ఈ పద్దతి హై బీపీ, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ బారినపడేలా చేస్తుంది.

4 / 5
రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారిలో కడుపు సంబంధిత సమస్యలు ఉబ్బరం, ఛాతీలో మంట, అసిడిటీ కూడా కొనసాగుతాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే శరీరానికి అంత మంచిది.

5 / 5
Follow us
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!