Fiber benefits: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? .. అయితే మీకు ఫైబర్ లోపం ఉన్నట్లే..

ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఫైబర్ చాలా అవసరం. ఫైబర్ లోపం ఉంటే.. కడుపు సంబంధింత సమస్యలు.. ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఫైబర్ లోపాన్ని సూచించే సంకేతాలు తెలుసుకుందామా.

|

Updated on: Apr 29, 2022 | 6:34 PM

1 / 6
మలబద్ధకం... శరీరంలో ఫైబర్ లోపం ఉంటే మలబద్ధకం సమస్య వేధిస్తుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అలాగే ఫైల్స్ వచ్చే సమస్య ఉంది.

2 / 6
బరువు పెరగడం.. ఫైబర్ లేకపోవడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థలో ఏర్పడే అడ్డంకుల వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.  ఇది క్రమంగా స్థూలకాయానికి గురిచేస్తుంది.

3 / 6
బెడ్ కొలెస్ట్రాల్.. ఫైబర్ లేకపోవడం వలన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో కొవ్వు పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది.

4 / 6
అలసట.. జీర్ణవ్యవస్థపై పెరిగిన భారం కారణంగా ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో మీరు ఎక్కువగా అలసిపోతుంటారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి దోసకాయలు, ఇతర ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవాలి.

5 / 6
Fiber benefits: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? .. అయితే మీకు ఫైబర్ లోపం ఉన్నట్లే..

Fiber benefits: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? .. అయితే మీకు ఫైబర్ లోపం ఉన్నట్లే..

6 / 6
Follow us
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..