Health Tips: వేసవిలో అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదేనా ? అసలు విషయం ఏంటో తెలుసుకోండి..

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, అభిప్రాయాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

|

Updated on: May 13, 2022 | 1:11 PM

సాధారణంగా మధుమేహం సమస్య ఉన్నవారు.. బరువు పెరగడం.. స్థూలకాయం సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు ఎక్కువగా అన్నం తీసుకోరు..  అలాగే .. ఇటీవల బరువు తగ్గడం కోసం.. డైట్ పేరుతో అన్నం తినకుండా సలాడ్స్ తీసుకుంటున్నారు. అలాగే వేసవిలో ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడరు.. మరికొందరు మాత్రం మూడు పూటలు తినేస్తుంటారు.

1 / 6
కానీ.. వేసవిలో అన్నం రెండు పూటలు తింటే ఆరోగ్యానికి మంచిదేనా ?.. అన్నం, బిర్యానీ, పోలా, చౌమిన్ తో అన్నంతో చేసినవే. వేసవిలో అన్నం ఎక్కువగా తినడం మంచిదో కాదో తెలుసుకోండి.

2 / 6
 అన్నంతో కలిసి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయని తెలిపింది. అన్నంతో శరీరానికి ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అలాగే ఇందులో ఐరన్, సోడియం, ప్రోటీన్స్, విటమిన్ బి6, కాల్షియం, పీచు, కొవ్వు ఉంటుంది..

3 / 6
అయితే అన్నం ఎక్కువగా తింటే సులభంగా బరువు పెరుగుతారు.. అలాగే మధుమేహం సమస్యకు కూడా దారి తీస్తుందనే అపోహాలు ఉన్నాయి.. అయితే నిపుణుల అభిప్రాయాల ప్రకారం అన్నం తింటే బరువు పెరగరని.. మధుమేహం కూడా రాదని తెలిపారు. తెల్ల అన్నం కంటే బ్రౌన్ రైస్ మంచిదంటున్నారు.

4 / 6
అన్నం మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అన్నం తక్కువగా పప్పులు, చేపలు, కూరలు, ఎక్కువగా తీసుకోవడం వలన కూడా అంతగా ప్రయోజనం ఉండదు. రాత్రిళ్లు అన్నం సరైన మోతాదులో తీసుకుంటే నిద్రకు భంగం ఉండదు.. కానీ శరీరంలోకి కేలరీలు  చేరతాయి. వేసవిలో రెండు సార్లకు మించి అన్నం తినడం వలన ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు

5 / 6
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు,  అభిప్రాయాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు, అభిప్రాయాల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

6 / 6
Follow us
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!