Kitchen Hacks: మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఈ టెస్టుల ద్వారా కల్తీ నెయ్యిని ఇట్టే కనిపెట్టొచ్చు..

ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి తినాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఐతే మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఈ సందేహం ఎప్పుడైనా తలెత్తిందా? కల్తీ నెయ్యికి, స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏమిటి? నెయ్యి ప్యూరిటీని ఏ విధంగా చెక్‌ చేసుకోవాలంటే..

|

Updated on: Aug 16, 2022 | 4:38 PM

రుచి కరమైన బిర్యానీ ఓ వైపు, నెయ్యి ఓ వైపు ఉంచితే ఖచ్చితంగా మీ ఎంపిక నెయ్యి అవుతుంది. ముఖ్యంగా శాఖాహారులు నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు- నెయ్యి లేదా ఆవకాయ-నెయ్యి కాంబినేషన్‌ ఏదైనా లొట్టలేసుకుతింటారు భోజన ప్రియులు.

1 / 7
హిందూ పురాణాలు నెయ్యి చాలా పవిత్రమైనదిగా పేర్కొంటాయి. ఆహారంలోనేకాకుండా దీపాలు కూడా వెలిగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదం తయారు చేసి భక్తి శ్రద్ధలతో ఇష్టదైవానికి నైవేద్యం సమర్పించే ఆచారం మన దేశంలో అనాదిగా పాటిస్తున్నారు.

2 / 7
ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి తినాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఐతే మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? ఈ సందేహం ఎప్పుడైనా తలెత్తిందా? కల్తీ నెయ్యి తింటే లివర్ దెబ్బతింటుంది.

3 / 7
గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వెంటాడుతాయి.  కల్తీ నెయ్యికి, స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏమిటి? నెయ్యి ప్యూరిటీని ఏ విధంగా చెక్‌ చేసుకోవాలంటే..

4 / 7
అరచేతిపై ఒక స్పూన్ నెయ్యి వేయండి. అది మామూలుగా కరగడం ప్రారంభిస్తే నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం.

5 / 7
ఫ్రిజ్‌లో పెట్టిన నెయ్యి గట్టిపడితే అది కల్తీ లేనిదని అర్థం.

6 / 7
కల్తీ నెయ్యి ఎప్పటికీ గడ్డకట్టదు. అంటే ఎప్పుడూ ద్రవంగానే ఉంటుంది.  స్వచ్ఛమైన నెయ్యి అలాకాదు. వేడి చేసిన కాసేపటికే మళ్లీ గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.

7 / 7
Follow us
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!