Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లు మితంగా తాగితేనే ఔషదం.. అపరిమితంగా తాగితే విషమట! ఎందుకో తెలుసా..

బరువును తగ్గించడంలో కొబ్బరి నీళ్ల పాత్ర కీలకమైనదే. ఐతే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

|

Updated on: Sep 27, 2022 | 2:50 PM

బరువును తగ్గించడంలో కొబ్బరి నీళ్ల పాత్ర కీలకమైనదే. ఐతే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

బరువును తగ్గించడంలో కొబ్బరి నీళ్ల పాత్ర కీలకమైనదే. ఐతే వీటిని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

1 / 5
ఈ రోజుల్లో వాతావరణం శరవేగంగా మారిపోవడం గమనించే ఉంటారు. ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లు అధికంగా తాగడం వల్ల జలుబు సమస్య వేగంగా పెరుగుతుంది. తక్కువ రక్తపోటు (low blood presure)తో బాధపడేవారు కూడా కొబ్బరినీళ్లు తాగకూడదు. ఈ నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే. ఐతే అధికంగా వినియోగిస్తే మాత్రం శరీరంలో పొటాషియం స్థాయిలు అధికంగా పెరిగి కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.

2 / 5
అంతేకాకుండా కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొటాషియం స్థాయిలు పెరిగి, ఎలక్ట్రోలైట్స్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. పొటాషియం పెరిగితే హార్ట్‌ స్ట్రోక్ ప్రమాదం చాలా ఎక్కువ.

3 / 5
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. కొబ్బరి నీళ్ల వల్ల కొందరిలో అలర్జీలు కూడా సంభవిస్తాయి.

4 / 5
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాల్లో మరొకటి.. ఇవి తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపించడం. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.

5 / 5
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు