RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ స్టార్లకు అదిరిపోయే రెమ్యునరేషన్‌.. ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..

రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

|

Updated on: Apr 05, 2022 | 9:08 AM

 RRR సినిమాలో అల్లూరి పాత్రలో అందరి ప్రశంసలు అందుకున్నాడు రామ్‌చరణ్. ఇందుకు గాను ఎన్టీఆర్‌తో సమానంగా రూ. 45 కోట్లు పారితోషికం తీసుకున్నాడట.

1 / 5
ఈ సినిమాలో 'జెన్నిఫర్' అనే పాత్రలో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్‌. తన పాత్ర కోసం  కోటి రూపాయలు తీసుకుందట.

2 / 5
ఇక RRR చిత్రంలో కొమురం భీంగా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్.  ఇందుకు గాను రూ. 45 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

3 / 5
బాలీవుడ్ నయా సూపర్ స్టార్ అలియా భట్ ఈ సినిమాలో కేవలం 20 నిమిషాలు మాత్రమే నటించింది. ఇందుకు గాను రూ.9 కోట్లు పారితోషికం తీసుకుందట.

4 / 5
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇందుకుగాను అతను రూ. 25 కోట్ల పారితోషకం తీసుకున్నాడని సమచారం.

5 / 5
Follow us
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా

శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..

మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా

హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?

బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి

పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..

చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా

మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..