IND vs SA: సఫారీలకు ఎదురుదెబ్బ.. మిగతా రెండు మ్యాచ్‌లకూ ఆ స్టార్‌ ప్లేయర్‌ దూరం..

క్రికెట్ సౌతాఫ్రికా (CSA) విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో, ఐడెన్ మర్‌క్రమ్‌ మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకూ దూరం కానున్నట్లు తెలిపింది.

| Edited By: Venkata Chari

Updated on: Jun 16, 2022 | 2:17 PM

ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. అయితే ఇప్పుడు మూడో టీ20లో ఓడిపోవడంతో సిరీస్‌ కైవసం చేసుకోవడం కష్టతరంగా మారింది. ఐపీఎల్‌-2022లో ఐడెన్‌ మర్‌క్రమ్‌ భారీగా పరుగులు సాధించాడు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 400కు పైగా పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్‌స్పిన్‌తోనూ సత్తా చాటగలడీ స్టార్ ప్లేయర్‌.

1 / 6
కాగా మర్‌క్రమ్‌ లేకపోయినా దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆతిథ్య జట్టు 211 పరుగులను సులభంగా ఛేదించింది.

2 / 6
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆడని స్టార్ ఆటగాడు ఐడన్‌ మర్‌క్రమ్‌ మిగతా రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.

3 / 6
మర్‌క్రమ్‌కు కొవిడ్‌ సోకినట్లు తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ప్రకటించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే, జట్టులోని ఇతర సభ్యులెవరూ వైరస్‌ బారిన పడకపోవడంతో సిరీస్‌పై దాని ప్రభావం కనిపించలేదు. ఇప్పటివరకు ఐసోలేషన్‌లో ఉన్న మర్‌క్రమ్‌ తాజాగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.

4 / 6
దక్షిణాఫ్రికా టీ20 జట్టులో మర్‌క్రమ్‌ కీలక ఆటగాడు. మొత్తం20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 39 సగటు, 147 స్ట్రైక్‌రేట్‌తో 588 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా కూడా 5 వికెట్లు తీశాడు.

5 / 6
ఫామ్ లో ఉన్న మర్ క్రమ్ మిగతా రెండు కీలక మ్యాచ్ లకు సఫారీలకు ఎదురుదెబ్బే.

6 / 6
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!