Ind vs Pak: హైవోల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధం.. ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడేది ఎప్పుడంటే?

ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

|

Updated on: Jul 07, 2022 | 2:51 PM

భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడనున్నాయి. వచ్చే నెలలోనే ఇరుజట్ల మధ్య భీకర పోరు జరగనుంది. ఆగస్టు 27 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఆసియాలోని ఈ రెండు అగ్రశ్రేణి జట్లు ఆగస్టు 28న తలపడనున్నాయి.

1 / 5
ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకాల పరంగా ఈ టోర్నీ చాలా కీలకం. అదే సమయంలో, T20 ప్రపంచ కప్ 2021 తర్వాత భారతదేశం-పాకిస్తాన్ జట్లు మొదటిసారిగా తలపడనున్నాయి. ఇందులో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

2 / 5
ఆసియా కప్ తర్వాత, టీ20 ప్రపంచకప్ 2022లో కూడా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అంటే రెండు నెలల్లో రెండు సార్లు భారత్-పాకిస్థాన్ పోరును అభిమానులు చూడబోతున్నారు.

3 / 5
ఇక ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

4 / 5
భారత్ తర్వాత ఈ టోర్నీని శ్రీలంక ఐదుసార్లు గెలుచుకుంది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ఆసియా కప్‌ను 2 సార్లు మాత్రమే గెలుచుకుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2012లో ఆసియా కప్ గెలిచింది.

5 / 5
Follow us
సెరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే

మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..

ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?

కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే

డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
డల్లాస్ మెగా ఫాన్స్ సంబరాలు..
జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్

సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్..

ఈ పండ్లు తింటే.. పాడైపోయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..

రెండు రోజు జగన్ బస్సుయాత్ర.. అన్ని వర్గాలు వైసీపీకి బ్రహ్మరథం

కొత్త జంటకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సీఎం జగన్‌.. వీడియో