Tips for Belly Fat: ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో చేస్తే బెల్లీ ఫ్యాట్‌ ఈజీగా తగ్గిపోతుంది..

|

Sep 25, 2024 | 1:37 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. అందులోనూ శారీరక శ్రమ లేకపోవడం కారణంగా మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌లతో ఇబ్బంది పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకు పోవడం అన్నమాట. బెల్లీ ఫ్యాట్ కారణంగా నలుగురిలో తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని రకాల రెమిడీస్ పాటిస్తే..

1 / 5
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. అందులోనూ శారీరక శ్రమ లేకపోవడం కారణంగా మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌లతో ఇబ్బంది పడుతున్నారు.

2 / 5
బెల్లీ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకు పోవడం అన్నమాట. బెల్లీ ఫ్యాట్ కారణంగా నలుగురిలో తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని రకాల రెమిడీస్ పాటిస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

3 / 5
చాలా మంది కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఆహారంలో లీన్ ప్రోటీన్, మంచి కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారలను మాత్రమే చేర్చుకోవాలి.

4 / 5
ముఖ్యంగా రాత్రి 6 లేదా 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. ఆ తర్వాత మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఆహారాలు తీసుకోకూడదు. ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లిక్విడ్స్ ఎక్కువగా ఫుడ్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ నుంచి త్వరగా బయట పడొచ్చు.

5 / 5
బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో నిద్ర చాలా అవసరం. కాబట్టి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. పొట్టను కరిగించే వ్యాయాలపై దృష్టి పెట్టండి. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే గోరు వెచ్చటి నీళ్లు తాగితే మరింత మంచిది. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో నిద్ర చాలా అవసరం. కాబట్టి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. పొట్టను కరిగించే వ్యాయాలపై దృష్టి పెట్టండి. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఉదయాన్నే గోరు వెచ్చటి నీళ్లు తాగితే మరింత మంచిది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)