Mosquito Control Tips: దోమలు బాగా ఎక్కువైపోయాయా.. ఇలా చేస్తే పరార్ అవుతాయి..

ఎన్ని చిట్కాలు ట్రై చేసినా దోమలు ఇంట్లోకి ఏదో ఒక మూల నుంచి వస్తూ ఉంటాయి. దోమల కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ చిట్కాలతో దోమలన్ని వదిలించుకోండి..

Chinni Enni

|

Updated on: Nov 30, 2024 | 4:35 PM

సాధరాణంగా చలి కాలం వచ్చిందంటే దోమల సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ప్రస్తుత కాలంలో చికెన్ గున్యా వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. కాబట్టి దోమల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
ఇంట్లోకి దోమలు రాకుండా చేసుకోవచ్చు. దోమలతో రాత్రి పూట మాత్రమే కాదు.. పగలు కూడా చాలా కేర్ ఫుల్‌గా ఉండాలి. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉంటే మరింత జాగ్రత్త అవసరం. దోమల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది రక రకాల చిట్కాలు పాటిస్తారు.

2 / 5
దోమల నివారణకు ఇంట్లోని ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు ట్రై చేశాం. ఇప్పుడు ఈ చిట్కాలు కూడా చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. దోమల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి నిమ్మ ఆకులు కూడా చాలా చక్కగా పని చేస్తాయి. నిమ్మ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిపై కర్పూరం చల్లి కాల్చండి.

3 / 5
ఈ నిమ్మ ఆకుల పొగను ఇంట్లోని గదుల్లో అన్ని మూలల్లో ఉంచితే దోమలు బయటకు వెళ్లిపోతాయి. ఇంట్లోకి రాకుండా నిమ్మకాయ ఆకులు రానివ్వవు. ఇలా కాకపోయినా నిమ్మ ఆకులను నీటిలో మరిగించి.. బాటిల్‌‌లో వేసి ఇంట్లోని అన్ని మూలల్లో స్ప్రే చేసినా దోమలు పోతాయి.

4 / 5
అదే విధంగా కాఫీ పౌడర్‌తో కూడా దోమల్ని ఇంట్లోంచి బయటకు తరిమేస్తాయి. కాఫీ గింజలు ఉంటే వాటిని ఎండ బెట్టి.. వాటిని మంచం కింద, కిటికీల దగ్గర, ఇంటి మూలల్లో ఉంచండి. ఈ వాసనకు కూడా దోమలు ఇంట్లోకి రావు.

5 / 5
Follow us
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?

ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?

రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!

సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..

ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో

రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్

‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..

అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 

అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?