Ajwain Water: వాము నీటిని ఇలా తీసుకుంటే.. పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది..

వాము గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వామును మనం ఎన్నో రకాలుగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాము తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. వామునే కాకుండా వాము నీటని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది. వాములో నియాసిన్, థయామిన్, సోడియం, పాస్పరస్, పొటాషియం, క్యాల్షియం, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్..

|

Updated on: Sep 27, 2024 | 4:54 PM

వాము గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వామును మనం ఎన్నో రకాలుగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాము తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. వామునే కాకుండా వాము నీటని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది.

1 / 5
వాములో నియాసిన్, థయామిన్, సోడియం, పాస్పరస్, పొటాషియం, క్యాల్షియం, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు లభిస్తాయి.

వాములో నియాసిన్, థయామిన్, సోడియం, పాస్పరస్, పొటాషియం, క్యాల్షియం, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు లభిస్తాయి.

2 / 5
హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు వాము నీటిని తీసుకోవడం వల్ల సులభంగా కొవ్వును కరిగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా చాలానే వస్తాయి.

హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు వాము నీటిని తీసుకోవడం వల్ల సులభంగా కొవ్వును కరిగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా చాలానే వస్తాయి.

3 / 5
వామును నీటిలో వేసి ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వెన్నలాగ కరిగిపోతుంది.

వామును నీటిలో వేసి ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వెన్నలాగ కరిగిపోతుంది.

4 / 5
అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అధిక బరువు, ఊబకాయం కూడా అదుపులోకి వస్తాయి. కీళ్ల నొప్పులు, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అధిక బరువు, ఊబకాయం కూడా అదుపులోకి వస్తాయి. కీళ్ల నొప్పులు, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us