Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooked Foods: వండిన ఆహారాలను ఫ్రిజ్‌లో ఎంత సేపు ఉంచాలంటే..

ఫ్రిజ్‌ రావడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వండిన ఆహారాలు నిల్వ ఉంచుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. కానీ ఎలాంటి ఆహారాల్ని ఎంత సేపు నిల్వ ఉంచవచ్చో అన్న విషయం మాత్రం తెలీదు. మరి ఫ్రిజ్‌లో ఆహారాలను ఎంత సేపు నిల్వ ఉంచవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Jan 18, 2025 | 8:01 PM

ఫ్రిజ్ వచ్చాక పని అనేది చాలా సులభంగా తయారైంది. మిగిలిపోయిన ఆహారాలు కూడా పాడవకుండా ఉండటం కోసం ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. కానీ వండిన ఆహారాలు ఫ్రిజ్‌లో ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో తెలీదు. ఎలాంటి ఆహారాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చో ఇప్పుడు చూద్దాం.

1 / 5
చపాతీ పిండిని చాలా మంది కలిపి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. చపాతీ పిండిని ఎప్పుడైనా ఎప్పటికప్పుడు కలిపి యూజ్ చేసుకోవడం మేలు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే అన్నాన్ని కూడా ఎప్పటికప్పుడు వండి తినడం మంచిది. ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు.

2 / 5
చాలా మంది రసం, పప్పు చారు, సాంబార్ వంటివి కూడా పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. రెండు రోజులకు మించి నిల్వ చేయకూడదు. ఎక్కువ రోజులు చేస్తే అందులో ఉన్న పోషకాలు నశించి, జీర్ణ సమస్యలు రావచ్చు.

3 / 5
అలాగే వండిన కూరలు కూడా రిఫ్రిజిరేటర్‌లో ఏమాత్రం నిల్వ చేయకూడదు. ముఖ్యంగా మసాలా వంటల్ని ఫ్రిజ్‌లో ఒక రోజుకు మించి స్టోర్ ఉంచకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తింటే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అలాగే వండిన కూరలు కూడా రిఫ్రిజిరేటర్‌లో ఏమాత్రం నిల్వ చేయకూడదు. ముఖ్యంగా మసాలా వంటల్ని ఫ్రిజ్‌లో ఒక రోజుకు మించి స్టోర్ ఉంచకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తింటే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

4 / 5
కోడి గుడ్లను కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే సపరేటుగా ఓ బాక్సులో స్టోర్ చేయాలి. అదే విధంగా ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కోడి గుడ్లను కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే సపరేటుగా ఓ బాక్సులో స్టోర్ చేయాలి. అదే విధంగా ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us