Beauty tips: వారానికి 2 సార్లు ఈ హెయిర్‌ మాస్క్‌ వాడారంటే.. కేవలం రెండు వారాల్లో పట్టుకుచ్చులాంటి కురులు మీసొంతం..

అపురూపంగా చూసుకునే కురులు కళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుత జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. జుట్టు పొడిబారి గరుకుగా మారడం, చివర్లు చిట్లడం వంటి ఎన్నో ఇబ్బందులు నిత్యం వెంటాడుతున్నాయి..

|

Updated on: Aug 12, 2022 | 2:10 PM

అపురూపంగా చూసుకునే కురులు కళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ప్రస్తుత జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. జుట్టు పొడిబారి గరుకుగా మారడం, చివర్లు చిట్లడం వంటి ఎన్నో ఇబ్బందులు నిత్యం వెంటాడుతున్నాయి.

1 / 6
జీవనశైలి మార్పులతో పాటు, వాతావరణం జుట్టుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షించడానికి వంటగదిలో దొరికే పదర్థాలతో జుట్టు రాలే సమస్యను సులువుగా అధిగమించవచ్చు.

2 / 6
వంటల్లో ఉపయోగించే నల్ల జీలకర్రలో తలపై వెంట్రులు దట్టంగా పెరిగేలా చేసే గుణం కలిగి ఉంటుందని మీకు తెలుసా?

3 / 6
వారానికి రెండుసార్లు నల్ల జీలకర్రతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించారంటే పలుచబడిన జుట్టు దట్టంగా, పొడవుగా, నల్లగా, మందంగా పెరుగుతుంది.

4 / 6
నల్ల జీలకర్రతో కొన్ని మెంతి గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి.

5 / 6
తర్వాత ఉదయాన్నే మెంతి గింజలు, నల్ల జీలకర్రను పేస్ట్ చేసి తలకు, జుట్టుకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత సల్ఫేట్ లేని షాంపూ గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోవాలి.

6 / 6
Follow us