Viral: అత్యంత అరుదైన వజ్రాలు.. కోహినూర్ మాత్రమే కాదు.. ఇంకెన్నో.. ధర తెలిస్తే షాకే!

సహజసిద్దమైన వజ్రాలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఆ మెరుపే వాటి విలువను చెబుతుంది. పురావస్తు తవ్వకాలు జరుపుతున్నప్పుడు..

|

Updated on: Sep 12, 2022 | 8:17 PM

 సహజసిద్దమైన వజ్రాలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఆ మెరుపే వాటి విలువను చెబుతుంది. పురావస్తు తవ్వకాలు జరుపుతున్నప్పుడు.. కొన్నిసార్లు భూగర్భం నుంచి వజ్రాలు లభ్యమవుతాయి. ఇక వజ్రం అంటే ముందుగా గుర్తొచ్చేది కోహినూర్ డైమండ్. ఇదొక్కటే కాదు.. దీనితో పాటు మరో ఐదు వజ్రాలు కూడా ఉన్నాయి. వాటి ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..

1 / 7
కోహినూర్ డైమండ్:  ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత.. ఆమె కోడలు కెమిల్లా.. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించనున్న సంగతి తెలిసిందే. 109 క్యారెట్ల కోహినూర్ డైమండ్ 21.6 గ్రాములు ఉంటుంది. ఈ వజ్రం ఖరీదు గురించి చెప్పాలంటే.. ప్రపంచం మొత్తానికి రెండు రోజులు ఫుడ్ పెట్టొచ్చు.

2 / 7
సాన్సీ డైమండ్:  పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉన్న ఈ సాన్సీ డైమండ్ ప్రస్తుతం 55.23 క్యారెట్లతో 11.046 గ్రాములు ఉంది. కోహినూర్ తర్వాత ఇదే అత్యంత ఖరీదైన వజ్రం.

3 / 7
కల్లినన్ డైమండ్:

ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాల్లో మూడోది ఇది. 3,106.75 క్యారెట్ల ఈ కల్లినన్ డైమండ్ ఖరీదు.. 400 మిలియన్ డాలర్లు.

కల్లినన్ డైమండ్: ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాల్లో మూడోది ఇది. 3,106.75 క్యారెట్ల ఈ కల్లినన్ డైమండ్ ఖరీదు.. 400 మిలియన్ డాలర్లు.

4 / 7
హాప్ డైమండ్:

45.52 క్యారెట్ల ఈ హాప్ డైమండ్ 9.104 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఖరీదు 350 మిలియన్ డాలర్లు.

హాప్ డైమండ్: 45.52 క్యారెట్ల ఈ హాప్ డైమండ్ 9.104 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఖరీదు 350 మిలియన్ డాలర్లు.

5 / 7
డి బిర్స్ సెంటేనరీ డైమండ్:

273.85 క్యారెట్ల ఈ వజ్రం విలువ 100 మిలియన్ డాలర్లు. అలాగే ఈ డైమండ్ హార్ట్ షేప్‌లో ఉంటుంది.

డి బిర్స్ సెంటేనరీ డైమండ్: 273.85 క్యారెట్ల ఈ వజ్రం విలువ 100 మిలియన్ డాలర్లు. అలాగే ఈ డైమండ్ హార్ట్ షేప్‌లో ఉంటుంది.

6 / 7
స్టెయిన్మెట్జ్ పింక్ డైమండ్: 

59.60 క్యారెట్ల ఈ వజ్రం..1999 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని వజ్రపు గనులలో దొరికింది. దీనిని పింక్ స్టార్ అని కూడా పిలుస్తారు. దీని విలువ సుమారు 71.2 మిలియన్ డాలర్లు ఉంటుంది.

స్టెయిన్మెట్జ్ పింక్ డైమండ్: 59.60 క్యారెట్ల ఈ వజ్రం..1999 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని వజ్రపు గనులలో దొరికింది. దీనిని పింక్ స్టార్ అని కూడా పిలుస్తారు. దీని విలువ సుమారు 71.2 మిలియన్ డాలర్లు ఉంటుంది.

7 / 7
Follow us
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..