Dates: రాత్రి పూట నిద్రపట్టడంలేదా? ఐతే ప్రతి రోజూ నిద్రపోయే ముందు ఒక ఖర్జూరం..

ఖర్జూరాన్ని చాలా మంది ఇష్టం తింటారు. ఎండు ఖర్జూరాలను కూడా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఖర్జూరాన్ని ఎలా తిన్నా మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఇవి రుచికేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో..

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2022 | 10:50 AM

ఖర్జూరాన్ని చాలా మంది ఇష్టం తింటారు. ఎండు ఖర్జూరాలను కూడా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఖర్జూరాన్ని ఎలా తిన్నా మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఇవి రుచికేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఖర్జూరం తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

1 / 5
ఖర్జూరాలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

2 / 5
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే ఖర్జూరం తింటే వెంటనే నిద్రలోకి జారుకుంటారు. వీటిలోని మెగ్నీషియం నిద్ర పట్టేలా ప్రేరేపిస్తాయి. అందుకే చాలా మంది నిద్రపోయే ముందు ఖర్జూరం తింటుంటారు.

3 / 5
రక్తలేమితో బాధపడేవాళ్లు రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరాలు తినడం వల్ల ప్రొటీన్లు సమృద్ధిగా అందుతాయి. చర్మం, జుట్టు సమస్యలకు కూడా చెక్‌ పెట్టవచ్చు. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.

4 / 5
ఎముకల వ్యాధులకు కూడా ఖర్జూరం మేలు చేస్తుంది. అందుకే ఖర్జూరాలు తినమని ఆర్థరైటిస్ రోగులకు వైద్యులు సూచిస్తుంటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. ఇన్సులిన్‌ను పెంచడంలో కూడా సహాయపడతాయి.

5 / 5
Follow us
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి

మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?

India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి

వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?

షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్

కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా