Ford India: ఫోర్డ్‌ ఇండియా కీలక నిర్ణయం.. భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తికి గుడ్‌బై

Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ నిర్ణయించుకుంది. గతంలో భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్‌ వాహనాల తయారీకి..

|

Updated on: May 12, 2022 | 9:43 PM

Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ నిర్ణయించుకుంది. గతంలో భారత్‌లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్‌ వాహనాల తయారీకి ప్రణాళిక రూపొందించామని, ప‌ర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీం కింద అనుమ‌తించాల‌ని కేంద్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

1 / 4
కేంద్ర ప్రభుత్వం కూడా పీఎల్ఐ అప్లికేష‌న్‌కు ఆమోదం తెలుప‌డంతో ఫోర్డ్ తిరిగి దేశంలో కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని ఉపసంహరించుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎటువంటి పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది.

2 / 4
త‌మ పీఎల్ఐ ప్రతిపాద‌న‌కు ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి ధ‌న్యవాదాలు తెలిపింది. ఇంత‌కుముందు త‌మ వ్యాపార ప్రణాళిక‌ల‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఫోర్డ్‌ ఇండియాతో పాటు 20 ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలు పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఎంపికయ్యాయి.

3 / 4
ఈ స్కీమ్‌ కింద కేంద్రం సదరు ఆటోమొబైల్‌ కంపెనీలకు రూ.45,016 కోట్లు చెల్లించనుంది.భార‌త్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉత్పత్తిని ప్రోత్సహించ‌డానికి ఆటోమేక‌ర్లను ఆక‌ర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎల్ఐ స్కీం తీసుకొచ్చింది.

4 / 4
Follow us
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.

పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?

డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?

ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?

జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..

అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..

ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..

'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?

ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే