Foods For Hemoglobin: శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిందా? అయితే ఫుడ్స్ రోజూ తినండి..!

Foods For Hemoglobin: శరీరంలో రక్తలేమి అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్య వల్ల బలహీనత, కళ్లకింద నల్లటి వలయాలు, శరీరం పసుపు రంగులోకి మారడం, అలసట..

|

Updated on: Jul 02, 2022 | 8:22 PM

Foods For Hemoglobin: శరీరంలో రక్తలేమి అనేది ఒక సాధారణ సమస్య. ఈ సమస్య వల్ల బలహీనత, కళ్లకింద నల్లటి వలయాలు, శరీరం పసుపు రంగులోకి మారడం, అలసట, తల తిరగడం తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య నుంచి బయటపడేందుకు మనం తినే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను చేర్చాల్సి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

1 / 5
టొమాటో: మనం తినే ఆహారంలో టొమాటో ఉండేలా చూసుకోవాలి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. శరీరంలో రక్త హీనత సమస్యను తొలగిస్తుంది. ప్రతిరోజూ కనీసం 4 నుండి 5 టమోటాలు తీసుకోవాలి. టొమాటోలను కూరలో వేసుకోవడం గానీ, సలాడ్ రూపంలో గానీ తినవచ్చు. ఇలా కాకుండా సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

2 / 5
బీట్‌రూట్‌: బీట్‌రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త లోపం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా తినవచ్చు. సలాడ్, స్మూతీ, జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

3 / 5
పాలకూర: పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు.. బి6, సి, ఎ, కాల్షియం కూడా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. అలాగే, శరీరంలో రక్త హీనత సమస్యకు చెక్ పెట్టి.. కొత్త రక్తం ఉత్పత్తికి సహకరిస్తుంది. రోజూ తినే ఆహారంలో పాలకూరను చేర్చుకోవాలి.

4 / 5
దానిమ్మ: దానిమ్మలో ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు చాలా ఉన్నాయి. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

5 / 5
Follow us
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.

ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై

ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?