Turmeric Effects: దుస్తులపై పసుపు మరకలను పోవడం లేదా?.. అయితే, టిప్స్ ఫాలో అవండి..!

బట్టలకు పసుపు మరకలు పడితే వెంటనే క్లీన్ చేయాలి. మార్కెట్‌లో లభించే లిక్విడ్ డిటర్జెంట్‌తో రుద్దడం అవసరం. మరకపై లిక్విడ్ డిటర్జెంట్ వేసి మూతతో రుద్దాలి. కొంతసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత ఆ దుస్తులను ఉతకితే.. మరక పోతుంది.

|

Updated on: Apr 13, 2022 | 6:38 AM

Turmeric Effects: బట్టలకు పసుపు మరకలు పడితే వెంటనే క్లీన్ చేయాలి. మార్కెట్‌లో లభించే లిక్విడ్ డిటర్జెంట్‌తో రుద్దడం అవసరం. మరకపై లిక్విడ్ డిటర్జెంట్ వేసి మూతతో రుద్దాలి. కొంతసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత ఆ దుస్తులను ఉతకితే.. మరక పోతుంది.

1 / 5
టూత్‌పేస్ట్: టూత్‌పేస్ట్ మొండి మరకలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ రెసిపీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. టూత్‌పేస్ట్‌ని చేతిలోకి తీసుకుని పసుపు మరకపై రుద్దండి. ఇప్పుడు ఇలా కాసేపు ఉంచి ఆ తర్వాత మెషీన్‌లో దుస్తులను ఉతకాలి.

2 / 5
వైట్ వెనిగర్: ఇది మరకలను వదిలించడంలో సహాయకారిగా పరిగణించబడుతుంది. లిక్విడ్ డిటర్జెంట్‌లో రెండు టీస్పూన్ల వెనిగర్ మిక్స్ చేసి, పసుపు గుర్తుపై రాయాలి. దుస్తువులను 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

3 / 5
నిమ్మకాయ: మరకలను వదిలించుకోవడంలో ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది, చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో దీనిని ఉపయోగిస్తుంటాయి. బట్టలకు పసుపు మరకలు అంటితే.. వెంటనే దానిపై నిమ్మరసం రుద్దాలి. కాసేపటి తరువాత పిండేయాలి.

4 / 5
కూల్ వాటర్: మీకు తెలియకపోవచ్చు కానీ చల్లని నీరు బట్టలపై పసుపు మరకలను తొలగిస్తుంది. పసుపు తడిసిన గుడ్డను చల్లటి నీటిలో ముంచి 30 నిమిషాల తర్వాత ఉతకాలి.

5 / 5
Follow us