Dinner: రాత్రి భోజనం ఎన్ని గంటలకు పూర్తి చేస్తున్నారు.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..

లైఫ్ స్టైల్ మారిపోయింది. కట్టుకునే దుస్తుల నుంచి తినే ఆహారం వరకు అనేక మార్పులు వచ్చాయి. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

| Edited By: Phani CH

Updated on: Dec 01, 2022 | 12:23 PM

 లైఫ్ స్టైల్ మారిపోయింది. కట్టుకునే దుస్తుల నుంచి తినే ఆహారం వరకు అనేక మార్పులు వచ్చాయి. ఈ సమయంలోనే ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి ఆహారం, ఇంకా మంచి జీవనశైలి అత్యవసరం.

1 / 8
ప్రస్తుత కాలంలో మానవజీవితం బిజీబిజీగా సాగడంతో చాలామంది లైఫ్‌లో మధ్యాహ్న భోజనానికి కూడా సమయం దొరకడం లేదు. చాలా మంది పని చేస్తున్నసమయంలో విశ్రాంతి లభించినప్పుడే ఆహారం తింటున్నారు. కానీ సమయానుకూలంగా కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

2 / 8
 ప్రతి వ్యక్తి తాను తీసుకునే అల్పాహారం, భోజనం, రాత్రి భోజనానికి నిర్ధిష్ట సమయాన్ని కలిగి ఉండాలి. ఆహారం తీసుకోవడంలో ఒక షెడ్యూల్‌ను పెట్టుకుని పాటించకపోతే అనేక తీవ్రమైన వ్యాధులు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన సమయానికి భోజనం చేస్తే శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది.

3 / 8
ఈ రోజుల్లో చాలా మంది అర్థరాత్రి వరకు పని చేస్తున్నారు. ఆ తర్వాత రాత్రి భోజనం చేసి వెంటనే లేదా తినకుండానే పడుకుంటారు. రాత్రి భోజనం చేశాక.. 4 లేదా 5 గంటల తర్వాత నిద్రపోవాలి.  సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో రాత్రి భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది.

4 / 8
 కానీ మారుతున్న జీవనశైలి కారణంగా  మీరు దానిని ఒక అరగంటకు తగ్గించవచ్చు. వైద్యులు ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత భోజనం తినకూడదు. రాత్రి భోజనానికి ఆలస్యం అయితే తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. కడుపు నిండా తినకూడదు.

5 / 8
ఎందుకంటే ఎక్కువగా భోజనం తింటే అది రాత్రి వేళ సరిగ్గా జీర్ణం కాదు. దీని వలన రాత్రిపూట నిద్ర లేకపోవడం, ఆందోళన కలుగుతాయి. ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 నిమిషాలు నడవాలి.  కానీ రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి.

6 / 8
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కలిగే ప్రతికూలతలు- మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి తిన్న వెంటనే నిద్రపోతే, చక్కెర రక్తంలో కరిగిపోతుంది. ఇలా జరగడం చాలా ప్రమాదకరం. ఆహారం తిన్న తర్వాత షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

7 / 8
అటువంటి పరిస్థితిలో, మధుమేహంతో బాధపడుతున్న రోగులు కొంత సమయం పాటు నడవాలి. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అసిడిటీ సమస్య- రాత్రి భోజనం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియలో సమస్య వస్తుంది. ఇంకా దీని వల్ల జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో ఆమ్లం ఏర్పడటం ప్రారంభమై లోపల మంటగా అనిపిస్తుంది. దీనిని నిరోధించడానికి రాత్రి భోజనం తర్వాత కొంత సమయం నడవడం తప్పనిసరి.

8 / 8
Follow us
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు