Summer Fruits: వేసవిలో ఈ 6 పండ్లను తప్పక తీసుకోవాల్సిందే.. బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలు..

ఊబకాయంతో బాధపడుతూ, బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా. అయితే, ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు. వీటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

|

Updated on: Apr 11, 2022 | 12:04 PM

ఊబకాయంతో బాధపడుతూ, బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా. అయితే, ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు. వీటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ పండ్లు తినడం వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉండే విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలతో కూడిన రెడీమేడ్ స్నాక్స్‌గా ఈ పండ్లను తీసుకోవచ్చు. ఎండాకాలంలో ఏయే పండ్లను తింటూ.. ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 7
పుచ్చకాయ: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లలో పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. రంగులతో నిండిన ఈ పండు మీ ఆరోగ్యాన్ని కూడా రంగులతో నింపుతుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. అదనంగా, ఇది విటమిన్లు A, C అలాగే ఫైబర్‌కు మంచి మూలంగా ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల నీటి దాహంతోపాటు ఆకలి కూడా తీరుతుంది. అయితే, పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాబట్టి డయాబెటిక్ రోగులు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి.

2 / 7
దోసకాయ: దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఈ రెండు పండ్లు కూడా వేసవిలో డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అదనంగా, వాటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి దోసకాయ బరువు తగ్గడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.

3 / 7
ఫైనాపిల్: పైనాపిల్ బరువు నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇది శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. బరువు పెరగకుండా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని జ్యూస్ లేదా సలాడ్‌గా ఉపయోగించవచ్చు.

4 / 7
నారింజ: నారింజలు విటమిన్ సికి మంచి మూలం. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అదనంగా, జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇది పొటాషియంకు మంచి మూలంగా పనిచేస్తుంది. ఆరెంజ్ తింటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. మళ్లీ మళ్లీ తినే అలవాటును దూరం చేస్తుంది. కాబట్టి బరువు కూడా అదుపులో ఉంటుంది.

5 / 7
కివీ: లోపల ఆకుపచ్చగా, బయట గోధుమ రంగులో ఉండే ఈ కివీ పండులో విటమిన్ సి, ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల పదే పదే ఆకలి వేయదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఈ పండ్లు బరువు తగ్గడానికి సహాయపడతాయని రుజువు చేస్తుంది.

6 / 7
బొప్పాయి: బొప్పాయిలో మంచి మొత్తంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఈ పండు తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. దీనితో పాటు, జీవక్రియ పెరుగుతుంది. దీని కారణంగా మీరు శక్తివంతంగా ఉంటారు.

7 / 7
Follow us
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..