Tea Benefits: రెగ్యులర్‌ టీకి బదులు ఈ స్పెషల్ టీలు తాగి చూడండి.. గుట్టలాంటి పొట్ట కరిగిపోతుంది

వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే ఆ హాయేవేరు. టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల టీలు అపానవాయువు, అజీర్ణం నుంచి బరువు తగ్గడం వరకు అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే టీ డికాషిన్‌తో కాకుండా ఈ ప్రత్యేకమైన పదార్ధాలతో చేసిన టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు..

|

Updated on: Sep 27, 2024 | 8:45 PM

వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే ఆ హాయేవేరు. టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల టీలు అపానవాయువు, అజీర్ణం నుంచి బరువు తగ్గడం వరకు అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే టీ డికాషిన్‌తో కాకుండా ఈ ప్రత్యేకమైన పదార్ధాలతో చేసిన టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ స్పెషల్ టీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పుదీనా ఆకులు అజీర్ణానికి చక్కని పరిష్కారం. ఈ ఆకులతో మెడిసిన్‌ కూడా తయారు చేస్తారు. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీ అజీర్ణం, నోటి దుర్వాసన, మానసిక అలసటను నివారించడానికి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఈ టీ బలేగా ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

2 / 5
తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి కాసేపు మూత పెట్టాలి. కావాలంటే పుదీనా ఆకుల పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇలా పుదీనా టీ తయారు చేసుకోవచ్చు.

3 / 5
లవంగం టీ - జీర్ణక్రియను మెరుగుపరచడంలో లవంగాలు మంచి ఎంపిక. లవంగాలలోని పదార్ధం జీర్ణ ఎంజైమ్‌ల విడుదలలో సహాయపడుతుంది. ఇందులోని యూజినాల్ జీర్ణాశయంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి మరిగించాలి. కావాలంటే అల్లం వేసుకోవచ్చు.

4 / 5
జీలకర్ర టీ - జీలకర్ర జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అపానవాయువు, గ్యాస్, అజీర్తిని తొలగించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇది ఆందోళనను తొలగించి మంచి నిద్రను కలిగించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్రను నీళ్లతో మరిగించి వడకట్టడం వల్ల కడుపు సమస్యలకు మేలు జరుగుతుంది.

5 / 5
Follow us
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే

హీరోయిన్ల జాతకం మారిపోవాలంటే తెలుగు సినిమా చెయ్యాల్సిందే!ప్రియాంక

బాబోయ్.! ఏపీని వదలని వానలు.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్

సోషల్ మీడియాలో సాయి పల్లవి హవా.! లేడీ పవర్ స్టార్ మార్క్ అంటే ఇది

సర్కార్ బడిలో మద్యం సేవిస్తూ, బార్‌ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు

అమ్మబాబోయ్.! ఏం అందం.. తమ్ముడు మూవీ హీరోయిన్ను ఇప్పుడు చూశారా

సిక్ లీవ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసిన మేనేజర్‌.. మహిళా ఉద్యోగి మృతి

కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!

మైసూర్‌ ప్యాలస్‌ వద్ద ఏనుగుల బీభత్సం.. అసలేం జరిగింది.?