స్ప్రే బాటిల్‌లో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్, బేకింగ్ సోడా, నీళ్లు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు డ్రెస్సింగ్ అండ్ డైనింగ్ టేబుల్ అద్దాలపై స్ప్రే చేయండి. ఓ రెండు నిమిషాల తర్వాత తడి క్లాత్ పెట్టి తుడవండి. ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిస్తే మరకలు పోతాయి.