Shiva Singh: చెత్త రికార్డ్‌తో మార్మోగిపోతున్న శివసింగ్.. అసలు ఎవరు, భారత్ తరపున ఎప్పుడు ఆడాడంటే?

Vijay Hazare Trophy 2022: ప్రస్తుతం శివ సింగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును నమోదు చేసింది.

|

Updated on: Nov 28, 2022 | 4:57 PM

విజయ్ హజార్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

1 / 7
ఉత్తరప్రదేశ్ బౌలర్ శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. శివ యూపీకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు అతని పేరిట నమోదైంది.

2 / 7
దీంతో శివ సింగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అసలు ఎవరీ శివ సింగ్ అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఆయన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివ సింగ్ ఉత్తరప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్.

3 / 7
శివ భారత అండర్-19 జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండర్ 19 ప్రపంచకప్‌ గెలిచిన టీంలో ఉన్నాడు. 2018 అండర్-19 ప్రపంచకప్‌లో శివ 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను ఆ ప్రపంచ కప్‌లో చాలా పొదుపుగా నిరూపించుకున్నాడు. అతని ఎకానమీ రేటు కేవలం 3.23 మాత్రంగానే నిలిచింది.

4 / 7
23 ఏళ్ల శివ సింగ్ 2018-19లో యూపీ తరపున లిస్ట్ ఏలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 5 వికెట్లు ఉన్నాయి. యూపీ తరపున టీ20లో 15 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 9 వికెట్లు తీశాడు.

5 / 7
విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ ఒక ఓవర్‌లో గరిష్టంగా 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో అతను నో బాల్‌తో సహా మొత్తం 7 బంతులు వేశాడు. అందులో గైక్వాడ్ అన్ని బంతుల్లో సిక్స్‌లు కొట్టాడు.

6 / 7
ఈ ఓవర్‌లో గైక్వాడ్ మొత్తం 43 పరుగులు చేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే సమయంలో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా శివ సింగ్ నిలిచాడు.

7 / 7
Follow us
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే

టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది

భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్