Indian Captainship: ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు.. టీమిండియాకు సారథ్యం వహించిన ప్లేయర్లు వీరే..

ఏడాది వ్యవధిలో రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు ఆరో కెప్టెన్‌గా నిలిచాడు. ఇందులో విశేషమేమిటంటే.. చాలా మంది కెప్టెన్లు..

|

Updated on: Jun 12, 2022 | 1:21 PM

తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహిస్తున్న రిషబ్ పంత్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. అయితే, తొలి మ్యాచ్‌లోనే ఓటమితో తన అంతర్జాతీ సారథ్యాన్ని రిషబ్ పంత్ ప్రారంభించాడు.

1 / 7
కేఎల్ రాహుల్ గత దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు, ఒక టెస్టులో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.

2 / 7
శిఖర్ ధావన్ గత ఏడాది శ్రీలంకలో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20 పర్యటనల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.

3 / 7
నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే జట్టుకు నాయకత్వం వహించాడు.

4 / 7
టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు.

5 / 7
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ రాజీనామా తర్వాత,  టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

6 / 7
ఏడాది వ్యవధిలో రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు ఆరో కెప్టెన్‌గా నిలిచాడు. ఇందులో విశేషమేమిటంటే.. చాలా మంది కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోనే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించారు.

7 / 7
Follow us
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ

మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..

నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.