Suryakumar Yadav: పెళ్లి వేడుకల్లో సూర్య దంపతులు.. స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసిపోయిన లవ్లీ కపుల్‌

విశ్రాంతి పేరుతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు సూర్యకుమార్ యాదవ్‌. దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నుంచి ముంబైకి అందుబాటులో ఉంటాడు.

|

Updated on: Dec 06, 2022 | 9:29 AM

త కొన్నినెలలుగా అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతోన్న టీమిండియా లేటెస్ట్ సెన్షేషన్‌ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌ టూర్‌ నుంచి అతనికి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.

1 / 5
దొరికిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ కోసం వెచ్చిస్తున్నాడు మిస్టర్‌ 360. తాజాగా తన భార్యతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు సూర్యకుమార్.

2 / 5
ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ డిజైనర్ కుర్తా, పైజామాతో స్టైలిష్‌గా మెరిసిపోయారు. ఇక అతని భార్య దేవిషా రెడ్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఇద్దరూ తమ తమ డ్రెస్సుల్లో డాషింగ్‌గా కనిపిస్తున్నారు.

3 / 5
విశ్రాంతి పేరుతో సూర్యకుమార్ యాదవ్‌ను బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ మైదానంలో దిగనున్నాడు.  దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నుంచి ముంబైకి అందుబాటులో ఉంటాడు.

4 / 5
సూర్యకుమార్  టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. . అతను ఇప్పుడు టీ20లో నంబర్ వన్ బ్యాటర్‌గా కూడా ఉన్నాడు.

5 / 5
Follow us
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు

రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా

క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్

తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!

శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..

'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే

'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..

వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..