Rohit Sharma: సనత్ జయసూర్యను వెనక్కు నెట్టి 3వ స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ.. ఆ జాబితాలో ఎమ్ఎస్‌ ధోని ఎన్నో స్థానంలో ఉన్నాడంటే..

Rohit Sharma: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..

|

Updated on: Jan 25, 2023 | 9:20 PM

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..

1 / 8
2. రోహిత్ శర్మ:  టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 4 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాక భారత్ తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.

2 / 8
 విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హిట్ మ్యాన్ 3వ స్థానానికి చేరుకున్నాడు. అంతకముందు వరకూ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

3 / 8
  1. షాహిద్ అఫ్రిది: పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 369 వన్డే ఇన్నింగ్స్‌లలో మొత్తం 351 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రారాజుగా కొనసాగుతున్నాడు ఈ పాకిస్తానీ ప్లేయర్.

4 / 8
2. క్రిస్ గేల్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్ క్రిస్ గేల్ 294 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 331 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.

5 / 8
కానీ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన రోహిత్.. 2017లో శ్రీలంకపై జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 43 బంతుల్లో 118, 2018లో వెస్టిండీస్‌పై జరిగిన టీ20లో 61 బంతుల్లో 111 పరుగు చేశాడు.అలాగే వన్డేల్లో కూడా ఇటీవలె కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శతకం బాదాడు హిట్ మ్యాన్.

6 / 8
4.సనత్ జయసూర్య: శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 433 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 270 సిక్సర్లు బాదాడు.

7 / 8
 5. మహేంద్ర సింగ్ ధోని: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 297 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 229 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన 2వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ధోని.. ఈ జాబితాలో 5 స్థానంలో ఉన్నాడు.

8 / 8
Follow us
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!