ఫాస్టెస్ట్ సెంచరీలో గేల్, ఏబీడీలను వెనక్కు నెట్టిన 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. 85 ఏళ్ల నాటి బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టిన ప్లేయర్ ఎవరో తెలుసా?

జెంటిల్‌మన్ గేమ్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ల లిస్టులో గేల్ లేదా ఏబీడీ ఉంటారనడంలో సందేహం లేదు. కానీ, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ విషయానికి వస్తే..

|

Updated on: Dec 05, 2021 | 9:14 AM

క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్న తలెత్తిన వెంటనే, మొదటి ఆలోచన సమాధానంగా క్రిస్ గేల్ లేదా ఏబీ డివిలియర్స్ వైపు వెళుతుంది. కానీ, ఈ రెండు పేర్లు ఆ లిస్టులో లేవంటే నమ్మగలరా? జెంటిల్‌మన్ గేమ్‌లో ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఊహించలేం. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ విషయానికి వస్తే, ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెటర్ ఇరాక్ థామస్ మార్ పేరు వినిపిస్తుంది. 2016లో 23 ఏళ్ల వయసులో థామస్ ఈ ఘనత సాధించాడు. 22 బంతుల్లో సర్ డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఆ సమయంలో బ్రాడ్‌మాన్ రికార్డు 85 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

1 / 5
డాన్ బ్రాడ్‌మాన్ 1931లో విలేజ్ గేమ్‌లో కేవలం 22 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 22 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన బ్రాడ్‌మన్ కేవలం 3 ఓవర్లలో 99 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ తొలి ఓవర్‌లో 33 పరుగులు, రెండో ఓవర్‌లో 40 పరుగులు, మూడో ఓవర్‌లో 27 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి.

2 / 5
2016లో 85 ఏళ్ల తర్వాత, టొబాగో క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టీ20 మ్యాచ్‌లో 23 ఏళ్ల ఇరాక్ థామస్ కేవలం 21 బంతుల్లోనే సెంచరీ చేయడంతో బ్రాడ్‌మాన్ 22 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు బద్దలైంది. ఈ ఇన్నింగ్స్‌లో, థామస్ 15 సిక్సర్లు కొట్టాడు. అందులో 3 సార్లు బంతి స్టేడియం దాటి వెళ్లింది. దీంతోపాటు ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు కూడా ఉన్నాయి.

3 / 5
ఇరాక్ థామస్, డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ లిస్టులో క్రిస్ గేల్ నిలిచాడు. ఐపీఎల్ 2013లో పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

4 / 5
వన్డేల్లో 31 బంతుల్లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా మాజీ తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ తర్వాతి స్థానంలో గేల్ ఉన్నాడు. వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు ఇదే.

5 / 5
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!