IND vs SA: ఎలైట్ క్లబ్‌లో చేరిన భారత యువ ప్లేయర్.. ధోని, కిరణ్, కిర్మాణి తరువాత అరుదైన రికార్డు..!

Rishabh Pant: రిషబ్ పంత్ జోహన్నెస్‌బర్గ్‌లో అద్వితీయ సెంచరీ పూర్తి చేశాడు. ధోనీ-కిర్మాణీల క్లబ్‌లో చేరాడు. సెంచూరియన్ టెస్టులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కూడా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు.

|

Updated on: Jan 05, 2022 | 12:20 PM

భారత స్టార్‌ రిషబ్‌ పంత్‌ బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా వికెట్‌ కీపర్‌గా మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాడు. సెంచూరియన్ తర్వాత, జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో అద్భుతమైన వికెట్ కీపింగ్ చేస్తూ పంత్ తన పేరును ప్రత్యేక క్లబ్‌లో కూడా చేర్చుకున్నాడు.

1 / 4
జోహన్నెస్‌బర్గ్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాగూర్ ఓవర్లో లుంగీ ఎంగిడిని క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్‌తో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 100 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. కేవలం 27 టెస్టు మ్యాచ్‌ల్లోనే క్యాచ్‌ల సెంచరీ పూర్తి చేశాడు.

2 / 4
పంత్ కంటే ముందు ఎంఎస్ ధోని (256), సయ్యద్ కిర్మాణి (160), కిరణ్ మోరే (110) మాత్రమే భారత్ తరఫున వికెట్ కీపర్‌గా 100 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు తీసుకున్న క్లబ్‌లో ఉన్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 42వ వికెట్‌కీపర్‌‌గా నిలిచాడు.

3 / 4
అంతకుముందు సెంచూరియన్ టెస్టులో ఆడిన తొలి టెస్టులో రిషబ్ పంత్ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా 100 మందిని పెవిలియన్ చేర్చిన రికార్డును సృష్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ టెంబా బావుమా అతనికి 100వ టెస్టు బాధితుడయ్యాడు.

4 / 4
Follow us
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!