Team India: దిగ్గజ బౌలర్లకు భారీ షాక్.. హైదరాబాదీ పేసర్ దెబ్బకు చరిత్రలే గల్లంతు.. ఆ రికార్డులో అగ్రస్థానం..

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తుఫాన్ బౌలింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. దూసుకపోతున్నాడు.

|

Updated on: Jan 24, 2023 | 10:26 AM

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత సంవత్సరం నుంచి ప్రదర్శన  అద్భుతంగా సాగుతోంది. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ ఏడాదిని కూడా ఎంతో గ్రాండ్‌గా మొదలుపెట్టాడు.

1 / 5
సిరాజ్ పవర్‌ప్లేలో రారాజుగా నిలిచాడు. అలాగే పరుగులు ఇవ్వడంలో చాలా పరికితనంగా కనిపిస్తున్నాడు.

2 / 5
Mohammed Siraj

Mohammed Siraj

3 / 5
సిరాజ్ 2022 సంవత్సరం నుంచి 17 మెయిడిన్ ఓవర్లు వేశాడు. దీని తర్వాత 14 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ రెండవ స్థానంలో ఉన్నాడు. 10 మెయిడిన్లు వేసిన ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానంలో ఉన్నాడు.

4 / 5
ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్‌ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

5 / 5
Follow us
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?

సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..

టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు

పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!