U19 T20 World Cup: నిరాశపర్చిన భారత అమ్మాయిలు.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి ఓటమి.. సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భారత జట్టు తొలి ఓటమిని చవిచూసింది. షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు గెలిచి సూపర్-సిక్స్‌లోకి ప్రవేశించింది. అయితే సూపర్‌ సిక్స్‌ గ్రూప్‌-1లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలై సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

|

Updated on: Jan 22, 2023 | 6:50 AM

1 / 5
పోచెఫ్‌స్ట్రూమ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించబడిన తర్వాత భారత బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. సీనియర్ క్రికెట్ లో అనుభవం ఉన్న కెప్టెన్ షెఫాలీ (8), వికెట్ కీపర్ రిచా ఘోష్ (7) పూర్తిగా విఫలమవడంతో జట్టు 18.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటైంది.

2 / 5
టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ భారీ స్కోరు చేయగా అందులో శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా శ్వేత 21 పరుగులతో భారత్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

3 / 5
స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అమీ స్మిత్ 26 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచింది.

4 / 5
ఈ ఓటమితో టీమిండియా నెట్ రన్ రేట్ (+1.905) బాగా దెబ్బతింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్‌.. తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది.

5 / 5
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?